Sunday, 22 June 2014

Automobile Technical words in Telugu language

Automobile Technical words in Telugu (Wheel base) :

First Time in Internet Most rare Automobile Technical info in Telugu Language : 


1. Wheel Base meaning in Telugu Language : 


ఏధైనా ఆటొమొబైల్* యొక్క మొదటి (ముందు) చక్రం యొక్క కేంద్రబిందువు (సెంటర్ పాయంట్)నుంచి వెనుక  (చివరి) చక్రం కేంద్రబిందువు (సెంటర్ పాయంట్) కి మద్య ఉన్న దూరం ను వీల్ బేస్ అంటారు .

(ఏధైనా ఆటొమొబైల్* =  బైక్ , కారు , ట్రక్ , బస్, ఆటో )

వీల్ బేస్ యొక్కప్రముక్యత ఏమిటి ? (Importance of wheel base in Telugu language ) 


మీరు ఏ ఆటొమొబైల్ షో రూమ్ కి వెళ్ళిన వారు మీకు చూపించే సాంకేతిక వివరాలలో మొదట ఉండేది వీల్ బేస్ .

వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం , నియంత్రణ సామర్ధ్యం , మలుపు తీసుకొనే వ్యాసారధం(టర్నింగ్ రేడియస్ ) వీల్ బేస్ పై  ఆధారపడి ఉంటాయి.

Info by : Kasireddy Seenu BE, DAE
(It is just for reference | there may be chances of mistakes in this info |i prepared for  People who don't know any thing about automobile in English. Its for Telugu medium students.)