Prakasam District Information Portal. Prakasam District Events, Festivals and news updates. Prakasam District photos.all about Prakasam District. Ongole Directory.

Welcome To Ongole City | Ongole Bull

Welcome to Ongole City.Land of Ongole Bull.

Thank You

Good Morning to All

Good Night

Good.....

Good Morning

good....

Good Morning..

good...

Wednesday, 31 July 2013

Chimakurthi Granite Industry

Chimakurthi Granite Industry|Prakasam District 

చీమకుర్తి గ్రానైట్ 1989 ప్రారంభం నుంచి గ్రానైట్ నిక్షేపాల వెలికితీత కార్యక్రమం జిల్లాలో ఉపందుకుంది. దీంతో చీమకుర్తి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అప్పటిదాకా ఎకరం వందల్లో ఉన్న కొనటానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారుకాదు. అటువంటిది గ్రానైతే నిక్షేపాల సంగతి వెలుగు చూడటంతో భూముల రెట్లు లక్షలకు చేరుకున్నాయి. గ్రానైట్ పరిశ్రమ రాకతో ఏ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అనుబంధం పరిశ్రమలు, వ్యాపారాలు, విస్తరించాయి. గ్రానైట్ నిక్షేపాల వల్ల కరువు ప్రాంతమైన చీమకుర్తి దశ మారింది. గ్రానైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న చీమకుర్తి ఆర్ ఎల్. పురం, బుదవాడ గ్రామాల రూపురేఖలు మారిపోయాయి జిల్లాలో ఏ మండలానికి రనంత ఆదాయం. Read More about Chimakurthi
Share:

Saturday, 27 July 2013

Kanchana South Indian Actress

Kanchana-Actress|South Indian Languages

Kanchana Film Actress
Kanchana
 1960,1970 దసకాల్లో తెలుగు సినీ రంగంలో మెరిసిన తార కాంచన. దక్షిణాడిలోనే కాక, హిందీలో కూడా ఆమె కథానాయికగా ఎన్నో చిత్రాల్లో నటించారు. కాంచన 1939 ఆగస్ట్ 16న జన్మించారు. ఆమె అసలు పేరు వసుంధరాదేవి. భరతనాట్యం, సంగీతంలలో శిక్షణ పొందారు. తండ్రి వ్యాపారంలో నష్టపోవడంతో కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆమె ఏయిర్ హోస్టస్‌గా పనిచేశారు. ఒక విమానంలో కాంచనను చూసిన దర్శకుడు సీ. వి. శ్రీధర్ తన సినిమా కదలిక్క్ నేరామైలై(1963)లో తొలి అవకాశం ఇచ్చారు. ఆయనే ఆమె పేరును కాంచనగా మార్చారు.

read more about Kanchana

Image Courtesy: Wikipedia


Ongole Bull Competitions Video channel
Ongole Bull Competitions Video 
Share:

Friday, 26 July 2013

Dasari Minu Ongole Chess Player

Dasari Minu Chess Player from Ongole-Prakasam District|Andhra Pradesh 

మేధావుల క్రీడగా పేరొందిన చదరంగంలో జిల్లా కీర్తిని ఇనుమడింపజేసిన ధృవతార దాసరి మిను 1991 జనవరి 10 వ తేదీ దాసరి ధనుంజయ, రాణికుమారి దంపతులకు జన్మించింది. పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి మిను విషయంలో నిజమైంది. తొలుత క్యారమ్స్ లో ప్రతిభ చూపిన మిను తన 4వ పుట్టిన రోజు కానుకగా చెస్‌బోర్డ్ కొనిపెట్టాలని తల్లిని అడిగింది. దీనితోనే ఆ చిన్నారి చదరంగ ప్రస్థానం మొదలైంది. తల్లి, స్నేహితులతో ఎప్పుడూ చదరంగం ఆడుతూ వారు వేసే ఎత్తులను చిత్తు చేస్తూ తన ఆటకు మెరుగులు దిద్దుకుంది.

Read More about Dasari Minu

Share:

Saturday, 20 July 2013

About Facebook in Telugu Language

What is Facebook ? 

  • How to Create Facebook Account ? 
  • What Happens when you share or Like a Post ?
  • How to find your Friend ?
  • what is Social networking ?

Answers | All in One in Telugu Language

Social networking | Chatting | Posting | Like | Share | Comments |Add Friends


ఫేస్‌బుక్ అంటే ఏమిటి అసలు ఫేస్‌బుక్ ఎందుకు ఉపయోగపడుతుంది


ఫేస్‌బుక్ వలన ఉపయోగాలు ఫేస్‌బుక్ వలన ఏమైన నష్టాలున్నాయా ఫేస్‌బుక్ ఒక సోషియల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్. ఫేస్‌బుక్ ని ఉపయోగించే వారి లో ఎక్కువ శాతం యువతి యువకులు ఉంటారు . చాలా మంది ఫేస్‌బుక్ ఉపయోగించే వాళ్ళకి ఇప్పటికీ దాని గురించి సరియయిన అవగాహన లేదు ఫేస్ బుక్ వలన ఏమీ తెలుసు కోవచ్చు ఏమీ చేయవచు మీ చిన్ననాటి స్నేహితుడు ఎక్కడ ఉన్నడో మీకు తెలియదు. అతని కానీ పెట్టడానికి మీకు ఫేస్‌బుక్ లాంటి సోషియల్ నెట్‌వర్క్స్ ఉపయోగ పడతాయి. మీరు ఫేస్‌బుక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దానిలో మీ స్నెహితుని పేరు, ఇంటిపేరు, స్కూల్ పేరు, ఉరి పేరు. టైప్ చేసి వెతికి చూడండి ? మీ స్నేహితుడు ఫేస్‌బుక్ ఉపయోగిస్తూ ఉంటే మీ స్నెహితుని కనిపెట్టవచ్చు. ఫేస్ బుక్ బెస్ట్ ఉపయోగమిది. ఫేస్ బుక్ అంటే తెరచిన ప్రపంచం. ఫేస్ బుక్ ఉపయోగించి వాళ్ళు ముందుగా ప్రైవేసి సెట్టింగ్స్ గురించి తెలుసుకోవటం ఎంతో మంచిది. మీ వివరాలు ఎవరు చూడవచు, మీరు చేసిన పోస్ట్ కి కామెంట్స్ చేయడం మరియుకామెంట్స్ చేయకుండా సెట్ చేసుకోవచ్చు . ఇలా ఎన్నో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి వాటిని మీ అవసరాన్ని బట్టి మార్చుకోవచు.


Share:

Thursday, 18 July 2013

Tuesday, 9 July 2013

ఫేస్ తెలియని ఫేస్ (బుక్) ప్రేమలు

                          ఫేస్ తెలియని ఫేస్ (బుక్) ప్రేమలు

----------------------------------------
ప్రేమ ఎప్పుడు ,ఎలా ఎవరి మనసులో చోటు చేసుకుంటుందో చెప్పలేము . కను చూపు కలయిక నుండి కానీ, పలకరింపు తలపుల నుండి కానీ, మాట తెలిపే మాధుర్యం నుండి కానీ ఇరు మనసులను ఏకమనిపించే ప్రేమ మొదలవుతుంది .

పూర్వం రోజుల్లో ఒకరి గుణ గణాలు పెద్దలు చెప్పుకోగా విని లేదా ఒకరినొకరు చూసుకొని ఇష్టపడే వారంట  కానీ ఈ ఇంటర్ నెట్ జెనరేషను లో ప్రేమలు మాత్రం వాటికి కాస్త భిన్నంగా మొదలవుతున్నాయి ఎందుకంటే ఈ జెనెరేషనులో బాంక్ యకౌంట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు గానీ ఫేస్ బుక్ యకౌంట్ లేని వారు లేనే లేరు. ఎప్పుడున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పాముఖ్యం పొందినది ఫేస్ బుక్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. విడిపోయిన పాత మిత్రులను కలుసుకునే ప్రధాన ఉద్దేస్యంతో మొదలయిన ఈ సైట్ చాలా మంది మనసు గెలిచింది . అందరికీ కొత్తకొత్త ఆప్తమిత్రులను తెచ్చి పెట్టింది . Read more ఫేస్ తెలియని ఫేస్ (బుక్) ప్రేమలు
Share:

Sunday, 7 July 2013

Telugu Story

చావుకు 3 నిమిషాలముందు
నా పేరు గాలి శ్రీను నన్ను అందరు గాలి అని పిలుస్తరు
తాగటానికి క్వాటర్, మిక్సింగ్ కి లీటర్ వాటర్ మాట్లాడటానికి 3 నిముషాలు ఫోన్ బాలన్స్ ఇది చివర బడ్జెట్
నరకానికి 3 నిమిషాల దూరం లో ఉన్న కధ ఇది 
ప్రపంచం లో నేనే నెంబర్ వన్ వేదవానని అనే అందరు అంటారు , మరి ఇప్పుడు  నాతో మాట్లాడే తీరిక ఎవరికీ ఉంటుంది . ఇంకెవరికి వేదవ నెంబర్ 2, వేదవనెంబర్ 3 లకి మాత్రమే
సమయం  ఉదయం 11 గంటల 57 నిముషాలు నంబరు 2 వేదవ కి కాల్ చేశాను
ఏంటిరా ఉదయాన్నే కాల్ చేసువు అన్నాడు నెంబర్ 2 వేదవ .వాడికి ఇది ఉదయం టాక్ టైం తక్కువ ఉంది కదా అని సింగల్ టేక్ లో చెప్పేసాను . నేను చచ్చిపోతునను అని. రేయ్ నీకేమన్న పిచ్చ. నిన్నటి దాక బాగానే ఉన్నవు కదా ఏమయింది ఇప్పుడు అన్నాడు , వీడి లో కూడా నా  మీద ఇంత ప్రేమ ఉందనుకోలేదు. కానీ నేను  కమిట్  పొయను అని చెప్పెను
వాడికి తెలుసు నేను కమిట్ అయితే ఎవడి మాట వినను అని. ఓకే ని ని గర్ల్ ఫ్రెండ్స్ నంబర్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి ఉంచు. నా  చావు గురించి ఎవరికీ చెప్పకు  అన్నాను . ని గురించి చెప్పడానికి కాదు నేను ట్రై చేసుకోవటానికి అన్నాడు ,  తెలివి తేటలకే వీడికి నెంబర్ 2 ఇచ్చారు , ఇంకేమన్నా చెప్తావ అన్నాను నరకంలో నాకో సీట్ ఉంచు అన్నాడు , అందుకే వీడికి నెంబర్ 2 వేదవ ని చేసారు , కాల్ కట్ చేసి నెంబర్ 3 కి కాల్ చెసాను . కాల్ లిఫ్ట్ చేయటం లేదు , నేను పట్టు వదలని విక్రమార్కుని ట్రై చేశాను . ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నను కాసేపాగి చేయరా అంటూ ఫోన్ కట్ చేసాడువెదవలు కూడా బిజీ ఉంటారా అనిపించింది నాకు. అందుకే వీడు నెంబర్ 3 వేడవయ్యాడు. ఒకటిన్నర నిమిషం టాక్ టైం మిగిలి పొయిదని. ఎవరికీ చేయల అని తల బడుకున్తున్నాను . అప్పుడే ఒక మంచి వాడు నాకు బద్ధ శత్రువు గుర్తోచాడు , వీడు మంచి టాలెంట్ అన్నిట్లోనే నాకంటే ముందు ఉంటాడు. కానీ వాడిప్పుడు ఎక్కడ ఉన్నదొ. కాల్ చేశాను  ఫోన్ లిఫ్ట్ చేసాడు. ఎప్పుడు తిడతావు కదా  ఏమి తిట్టవేమి అన్నాను, సైలెంట్ ఉన్నాడు, ఓకే నేను టైం వేస్ట్ చేయలనుకోలేదు చెప్పెస్తునాను నేను ఓడిపోయాను చచ్చి పోతునను అన్నను, దానికి వాడు సారి చవు లో కూడా నీకంటే ముందు నేనే ఉన్నాను అన్నాడు శత్రువు. పాట్ మని శబ్దం ఫోన్ కింద పది నట్టుందిబాధ తో  వాడు చేసే అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి,నాకేమి చేయాలో అర్ధం కాలేదు, వాడు ఎక్కడ  ఉన్నదో తెలియదు ఫోన్ కట్ చేస్తే  వాడిని కాంటాక్ట్ చేయటం కష్టం, ఫోన్ లో ఇంకా ఒక నిమిషా టైం ఉంది.నేను ఇప్పుడు  ఏమి చేయలి, ఫస్ట్ టైం వేదవ బ్రెయిన్ పని చేస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే వాడు మంచోడు, వాడిని ఎలాగైనా కాపాడాలి, క్వాటర్ వాటర్ మిక్స్ చేసి సింగల్ టేక్ లో తిసుకొన్నను. బ్రెయిన్ పని చేస్తుంది అనుకొన్నాను కానీ పడుకుంది, పక్క రూం బెల్ కొట్టెను , తరువాత వాడిని కొట్టెను, దాని తో వాడు ఆన్లైన్ లో రిఛార్జూ కొట్టెడు, GPS లో మంచోడు ఎక్కడ ఉన్నదో కన్నుకోన్నం, వాడు మేముడే ప్లేస్ కి 5 km దురమ్మ్ లో ఉన్నాడు, బయటకి వచ్చి పక్క రూం పక్కనే ఉన్న మరో రూమ్ బెల్ కొట్టెను, తరువాత వాడిని కొట్టెను, వాడు కార్ కీ న చేతి లో పెట్టాడు, ఆక్సెలేటార్ పై కాలు పెట్టి తిసెలొపు మంచొడి రూం వచ్చింది, కాల్ చేసి కట్ చేసే లోపు 108  వచ్చింది,సమయానికి ఆసుపత్రికి చేర్చటం వలన మంచోడు మేలుకొన్నాడు, ఇంతకీ చేతి లో దెబ్బలు తిన్న పక్కవలేవరో కాదు, నుంబెర్ 2,3 వెదవలు, మేము క్లాస్సు లో ఎప్పుడు చదవలేదు , అసలు క్లాసులకే వెళ్ళేవాళ్ళం కాదు, కానీ మంచోడు క్లాసు టాపర్ వాడు రోజు కాలేజీ కి వెళ్ళేవాడు , మా కమ్యూని స్కిల్స్ చూసి సెకండ్ క్లాసు కూడా లేని మాకు పెద్ద కార్పొరేట్ కంపెనీ లో జాబ్స వచ్చాయి, మంచోడు తెలుగు మీడియం నుంచి వచ్చాడు వాడికి నటించడం అంటే పర్సనాలిటీ డోవెలోప్మెంట్ అని తెలియదు,అందుకే వాడు ఆత్మహత్య చేసుకోపోయాడు,వాడికి  నేను చెప్పెను నంబర్ వన్ వేదవను నేన్ జాబు కొట్టంగ నీకు జాబు ఎందుకు రాదు రా. ట్రై చేయి అంతగా రాకపోతే నీ తెలివిత్తలతో బిజినెస్ స్టార్ట్ చేయి మని నేను పెడతాను అన్నాను, వాడికి దైర్యం వచ్చింది 

 ఈ రోజు వీడి వలన న ర్యాంక్ నెంబర్ వన్ నుంచి పది పోయింది, ఇంతకీ నేను ఆత్మహత్య ఎందుకు చేసుకొందాం అనుకొన్నాను అంటే, నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ కి లీడర్ ని నాకింద ఇద్దరు వెదవలు ఉంటారు కానీ పని చేయరు వల్లే నెంబర్ 2,3 వెదవలు, వీళ్ళతో పని చేయిన్చుకోలేక బాస్ తిట్లు వినలెక బార్ లో క్రెడిట్ కార్డు గీకు తు పోతే నెక్స్ట్ జన్మకు కూడా తిరనంత అప్పు అయింది,   స్టొరీ లో ట్విస్ట్ ఏమిటంటే నాకు అప్పు ఇచి గుండెపోటు తో  iCU  లో మంచోది పక్కనే ఉన్నవాడు,నేను కనిపించిన ఆనందం లో వాడి గుండెవేగం ఎక్కువయి సేలైను బాటల్ తన్నేసాడు,అంటే పోయాడు. వీడికి వరసులేవారు, వీడికి తలకొరివి ఎవరు పెట్టలేదు, మంచోడు దగ్గర ఉంది దహన  చేసాడు , వడ్డీ వ్యాపారి ఒక విల్లు రాసాడట వాడికి ఎవరు దహన సంస్కారాలు చేస్తారో అతనికి తన 150 కోట్ల ఆస్తి దక్కెట్లు రాసేడు , ఇంతకీ ఈ కధ లో నీతి ఏమిటి ? మీరే చెప్పండి ?
Disclimer : ఇది కేవలం హాస్యం కోసం పూర్తిగా కల్పితం. ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. 
Share:

Friday, 5 July 2013

Singarakonda Temple History video

Singarakonda Temple-Festivals| Prakasam District

ఆంధ్రదేశాన గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలలో ఒకటి అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసియున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దివ్యాశేత్రం గా వీరాజిల్లుతున్నది. భక్తుల పాలిట కొంగు బంగారంగా, పిలిచిన పలికెడి దైవంగా, మహర్షుల తాపశక్తులతో స్వామియే ఆవిర్భవించి శేత్ర మహిమలు కలిగిన దివ్యాశేత్రం సింగరకొండ. Read more about Singarakonda Temple

Singarakonda Festival 2013 video

Share:

Thursday, 4 July 2013

Telugu Notes about Clutch and Flywheel

Clutch Plate is used at where? and Why ?

Clutch is used for connect and disconnect engine power to Gear Box.
Function of Flywheel : store energy from crank shaft and release energy to crank shaft.

క్లచ్ ఎక్కడ ఉంటుంది ?  క్లచ్ దేనికి ఉపయోగిస్తారు ?


క్లచ్ ను  ఇంజను లోని ఫ్ల్య్ వీల్ పవర్ ను గియర్ బాక్స్ మైన్ ష్యాఫ్ట్ కి కలుపుటకు, వీడతీయుటకు ఉపయోగిస్తారు. క్లచ్ ఎలప్పుడు ఇంజను ని గియర్ బాక్స్ ని కలిపి ఉంచుతుంది. డ్రైవర్ క్లచ్ పెడల్ నొక్కి నప్పుడు క్లచ్ ప్లేట్ ఇంజను ఫ్ల్య్ వీల్ ను గియర్ బాక్స్ ను వేరుచేస్తుంది. 
Share:

Tuesday, 2 July 2013

Know about Nemaligundam

Nemaligundam-History | Prakasam District

ప్రకాశం జిల్లా లో ప్రసిద్ధ నది గుండ్లకమ్మ. నది జన్మ స్థానమే గుండ్ల బ్రహామేశ్వరం. దట్టమైన అటవీ మార్గం లో ఎత్తయిన కొండల నడుమ అనేక నీటి గుండాలు ఉంటాయి. అందుకే ప్రాంతానికి గుండ్ల బ్రామేశ్వరమని, అక్కడ పుట్టిన నదికి గుండ్లకమ్మ అని పేరు వచ్చిందని చెబుతారు. అక్కడ ప్రాచీన శివలింగం ఉంది. దత్తమైన అడవుల్లో కాలి నడక ప్రయాణం చేయవలసిందే. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు పెద్ద సంఖ్య లో భక్తులు విచ్చేస్తారు. ఎక్కువ గా నల్లమల అటవీ ప్రాంతం లోని చెంచులే వస్తుంటారు. More about Nemaligundam
Share:

Labels