Prakasam District Information Portal. Prakasam District Events, Festivals and news updates. Prakasam District photos.all about Prakasam District. Ongole Directory.

Welcome To Ongole City | Ongole Bull

Welcome to Ongole City.Land of Ongole Bull.

Thank You

Good Morning to All

Good Night

Good.....

Good Morning

good....

Good Morning..

good...

Friday, 29 November 2013

Cumbum Cheruvu History Prakasam District


Cumbum Cheruvu History- Cumbum | Prakasam District 

కంభం చెరువు చరిత్ర | వడయార్ త్యాగనిరతి, కంభం సోదరుల ఆత్మ బలిదానంతో చారిత్రాత్మక కంభం చెరువు రూపుదాల్చింది. కంభం చెరువు నిర్మాణానికి ఒకటవ శతాబ్దంలో గజపతుల రాజ ప్రతినిధి కోపన్నవడాయార్ నాంది ప్రస్థావన జరిపారు. అపట్లో ఈ ప్రాంతం గజపతుల ఏలుబడిలో ఉండేది. అధికారికంగా 10 వేల ఎకరాలు, అనధికారికంగా మరో పదివేల ఎకరాలు వెరసి 20 వేల ఎకరాలకు సాగునీరు, పద్ గ్రామాలకు తాగునీరు ఈ చెరువు ద్వారా అందుతోంది. చెరువు ఒకసారి నిండితే దాదాపు సంవత్సరం పాటు నీరు నిల్వ ఉంటుంది.
more >> In Depth Article about Cubum Cheruvu Prakasam District
Share:

Monday, 18 November 2013

Indian freedom fighter Duggirala Gopalakrishnayya

Indian freedom fighter Duggirala Gopalakrishnayya Known as Andhra Ratna 

 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 

స్వాతంత్ర పోరాటంలో చీరాల-పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి సారధ్యం వహించిన వ్యక్తిదుగ్గిరాల గోపాలకృష్ణయ్య. గుంటూరు జిల్లా కూచిపూడికి చెందిన దుగ్గిరాల సీతమ్మ, కోదండరామయ్య దంపతులకు 1889 జూన్ 2వ తేదీన కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలులో గోపాలకృష్ణయ్య జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గోపాలకృష్ణయ్య పినతండ్రి శివరామయ్య వద్ద పెరిగారు. స్కాట్లాఫ్ లోని ఎడింబరో విశ్వ విద్యాలయంలో చదువుకొనే సమయంలో ఆయన మహాత్మా గాంధీని కలిశారు. అప్పుడే ఆయనలో దేశభక్తి బీజం పడింది. స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత దుగ్గిరాల రాజమహేంద్రవరంలోని కళాశాలలో ఆధ్యాపకునిగా చేరారు. అక్కడి మెట్నాఫ్ హాస్టల్ వార్షిక సభల సంధర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం బందరు లోని జాతీయ కళాశాలలో కొంతకాలం పనిచేసిన తరువాత స్వతాంట్రోద్యమం లో చురుకుగా పాల్గొనే క్రమంలో ఆయన 1919లో చీరాల వచ్చారు.

More in depth article about : Andhra Ratna  Duggirala Gopalakrishnayya

Share:

Friday, 1 November 2013

History of Ongole Politics

History of Ongole Politics | Ongole Political History

Politics-Ongole-Prakasam District,Andhra Pradesh,India | Political History

Ongole, Land of Ongole Gitta (Ongole-Bull)
Power of Ongole Politicians played lead-role in Andhra-Politics.
We are Proud to say this' Andhra Kesari Tanguturi Prakasam(టంగుటూరి ప్రకాశం) Pantulu garu' born at Kanaparthi Village,Prakasam District. Andhra Kesari(ఆంధ్రకేసరి) means Lion of Andhra, was first Chief Minister of Andhra State, India. 
More About : History of Ongole Politics 
Share:

Labels